దేవరకొండ (నేరెడుగొమ్ము) సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలం కాచురాజుపల్లి కి చెందిన బొమ్ము గోవింద్ – అనిత ల కుమార్తె కుమారుడి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నేరడగొమ్ము మండల అధ్యక్షుడు లోకాసాని తిరుపతయ్య , మాజీ సర్పంచ్ పలుస వెంకటయ్య ,కుంభం నరేశ్ ,బొమ్ము రాజు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


