Trinethram News : ఉదయం 09:00: బేగంపేట్ నుండి హెలికాఫ్టర్ ద్వారా సూర్యాపేట జిల్లాలో ఉదయం 09:45:మేళ్లచెరువు వద్ద ల్యాండ్ అవుతారు. ఉదయం 10:30 – మద్యాహ్నం 01:00:ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,, వెల్లటూరు దగ్గర,, తరవాత నక్కగూడెం లిప్ట్ ఇరిగేషన్ స్కీం,, తరవాత బుగ్గమాదారం రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ల పరిశీలన, భూసేకరణపై సమీక్ష,,
మధ్యాహ్నం 01:30 – 02:00: కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమంలో పాల్గొనడం. మధ్యాహ్నం 02:00 – 03:30: ప్రభుత్వ భవనాల పరిశీలన (R&B, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, మార్కెట్ కమిటీ మీటింగ్). మధ్యాహ్నం 03:30 – 04:30: హౌసింగ్ కాలనీ, ఐటీఐ, ట్రైనింగ్ సెంటర్ మరియు సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 05:00 – 06:00: శాంతినగర్ (అనంతగిరి మండలం)కు ప్రయాణం, రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై చర్చ. రాత్రి 06:30 – 07:40: కోడాడ నుండి తిరిగి హైదరాబాద్ ప్రయాణం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


