తేదీ : 20/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కలక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై రెండు వ తేదీ నుంచి వచ్చేనెల అనగా అక్టోబరు రెండు వ తారీకు వరకు ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా భవానిపురం స్వాతి రోడ్డులో ఉత్సవ్ ఫ్లాష్ మాబ్, నగరంలో ఈ విజయాన్ని కాంక్షిస్తూ నగరవాసులను అలరించింది. విజయవంతం చేయాలని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎంపీ కేశినేని. శివనాథ్ (చిన్ని) చొరవతో పన్నెండు ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ గొల్లపూడిలో ఏర్పాటు కానుంది. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


