Road Accident : బోల్తా పడిన టూరిస్ట్ బస్సు, ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 20/09/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఫిరంగిపురం మండలం, మెరికపూడి దగ్గరలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ బస్సు రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళుతుండగా అదుపుతప్పి పంట కాలువ లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ఆ బస్సులో సుమారు ఇరువై ఐదు మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

serious road accident

You cannot copy content of this page

Scroll to Top