డిండి గుండ్ల పల్లి )మే 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో యూఎస్ ఆగ్రి సీడ్స్ వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా రైతులను ఉద్దేశించి రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ రెడ్డి మరియు ఏరియా మేనేజర్ వంశీ మాట్లాడుతూ యూఎన్ అగ్రి సీడ్స్ 4823 హైబ్రిడ్ పత్తి తొందరగా కాపుకు వచ్చే రకమని రెండో పంట వేసుకునే రైతులకు అనుకూలమని అన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని రైతులకు అత్యధిక దిగుబడిని అందిస్తుంది అని అన్నారు. కాగా ఇప్పటికే ఎర్రగుంటవల్లి గ్రామంలో కే పెద్దయ్య పొలంలో 14 నుంచి 16 కింటాలు ఒక ఎకరానికి వర్షాధారంకింద పండించారు యూఎస్ ఆగ్రి సీడ్స్ వారి విత్తనాలు వాడండి అధిక దిగుబడులు పొందాలని రైతులను కోరారు. ఈ రైతు అవగాహాన నదన్సు కార్యక్రమానికి చుట్టువక్కల గ్రామాల నుండి రైతులు నుమారు 200 రైతులు పాల్గొన్నారు ఈ నందర్భంగా యూఎన్ ఆగ్రి సీడ్స్ సిబ్బంది ఎన్జీఓ ఎర్ర అశోక చక్రవర్తి వీరు రైతులను ఘనముగా సన్మానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


