Polling Begins : తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో మొదలైన పోలింగ్.. 412 డివిజన్లు, 2569 వార్డుల్లో ఎన్నికలు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

