ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Union Ministers Meet Sonam Wangchuk

Union Ministers Meet Sonam : త్రినేత్రం న్యూస్ : Jul 22, 2026, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా కలిసినట్లు జాతీయ మీడియా తెలిపింది. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసినట్లు పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్‌ను మంగళవారం ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. కాగా వాంగ్‌చుక్ అక్కడ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page