ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
JP Nadda

JP Nadda : త్రినేత్రం న్యూస్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్ లలో కూడా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.

లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షా పత్రం లీక్ అవ్వడం, పంజాబ్ లో గ్రూప్-D పేపర్ లీక్ అవ్వడం వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page