సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Unemployed youth confront

Unemployed Youth Confront : త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై HYDలో MLC కోదండరాంను నిరుద్యోగులు అడ్డుకొని నిలదీశారు. ‘మీరు 60 ఏళ్లకు ఎమ్మెల్సీ కావొచ్చు కానీ మేం 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా? మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రెస్ క్లబ్ వద్ద ప్రశ్నించారు. ఆయన మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page