WhatsApp Image 2024 07 29 at 11.50.52
Under the auspices of Sri Sitarama Seva Samiti
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గంగానగర్ కు చెందిన జిల్లపల్లీ విజయ్ ఇద్దరు పిల్లలు బార్యా తల్లీ అందరు తనీ మీద ఆదారపడీ ఉండెవాల్లు ఈరోజు అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు
ఇంటి పై కప్పు నుంచి కిందపడీ చేతులు కాల్లు విరిగి మంచానికీ పరిమితైనాడు తండ్రి భీమయ్య రెండు సంవత్సరాలు గా పక్షవాతానికి గురిఐ మంచంలోనె ఉంటున్నాడు వారి కుటుంబం చాల ఇబ్బందులు పడుతున్నారని తెలిసీ శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ దాతలను కోరడం జరిగింది శశికళ వారీ కొడుకు జ్ఞాపకార్ధంగా 2000 కార్తీక్ 2000 చంద్రమౌళి గారు 1000అందించారు మొత్తం 5000అందించడం జరిగింది జరిగింది దాతలు మనసున్న మారాజు లు ముందు కు వచ్చి వారీ కుటుంబ న్నీ ఆదుకోవాలీ కోరడం జరిగింది స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొనడం జరిగింది ఐత శివకుమార్ నీడ రమేష్, మద్దెల దినెష్, జక్కెన శ్రీలత, అనురాజ్, కంది సుజాత, నస్రీన్, మందల రమాదేవి, బిల్లా శ్రీదేవి, గాదం సరిత, బోగె లత, పిట్టల చంద్రకళ, కొప్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
