Cherukupalli Bharat Simha Reddy : శ్రీ శివ ఎంటర్ప్రైసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీ లో అవదూత గౌరవ్ మరియు అవదూత గోపాల్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివ ఎంటర్ప్రైసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి శ్రీ శివ ఎంటర్ప్రైసెస్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

