జూన్ 26, 2026

750x450 murder for love jihad min

TRINETHRAM NEWS

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

Trinethram News : సూర్యాపేట – చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని.. మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page