Drunk and Driving : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తి కు 03 రోజుల జైలు శిక్ష

TRINETHRAM NEWS

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు*

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 10 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా వారికి 16,000/- రూపాయల జరిమానా విధించారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ను రెండవసారి పట్టుబడిన వ్యక్తికి 03 రోజుల జైలు శిక్ష విధించారు. కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two people caught drunk

You cannot copy content of this page

Scroll to Top