తేదీ : 16/07/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఎయిర్ ఇండియా విశాఖ – ముంబై మధ్య ప్రతిరోజు ఓ సర్వీస్ నడవనుంది. అదేవిధంగా వచ్చేనెల ప్రారంభం నుంచి సోమ, శుక్ర, శనివారాల్లో పోర్ట్ బ్లేయర్ లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు విశాఖ నుంచి మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


