శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం.. ఇద్దరు దంపతుల మృతి

TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం.. ఇద్దరు దంపతుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట నియోజక వర్గంలో జలుమూరు మండలం చల్లవాని పేట వద్ద ఘోర రోడ్ ప్రమాదం జరిగింది.

ఈ రోడ్ ప్రమాదంలో చల్లవాని పేట గ్రామానికి చెందిన చింతాడ ధర్మారావు దంపతులు అక్కడికక్కడే మరణించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top