జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 09 at 11.37.26 PM

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి

తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి

బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు

డీఎస్పీ నిర్లక్ష్యంతో గెట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగింది..

5మంది చనిపోయారు, 41 మంది గాయపడ్డారు

ఇప్పటికే 20 మందిని డిశ్చార్జ్ చేసాం

మరో కొంతమందిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం

ముగ్గురిని మూడు రోజులు పాటు అబ్రివేషన్ లో ఉంచాల్సిన పరిస్థితి వుంది

టీటీడీ ఈవో శ్యామలరావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page