సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Deputy EO Arrested.

Deputy EO Arrested : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ లోకనాథం ఇల్లు , కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి, తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా వాళ్లు రూపాయలు ఐదు కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయనను హాజరపరచనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page