ACB : ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

TRINETHRAM NEWS

Trinethram News : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం … హనుమకొండ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈ వో గా ఉన్న వెంకట్ రెడ్డి… పాఠశాల అనుమతి రెన్యూవల్ కోసం 60000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ.. జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Additional Collector in ACB net

You cannot copy content of this page

Scroll to Top