Trinethram News : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నవంబర్ 21, 22 తేదీల్లో ఉదయ్పూర్లో జరిగిన ఓ రాయల్ వెడ్డింగు హాజరు కానున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యాపార సంబంధాలు, రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు, రాజకీయ సందేశం వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అతని రాకతో ఉదయ్పూర్లో కఠిన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్శన భారత్కు గ్లోబల్ వ్యాపార, టూరిజం అవకాశాలు, మీడియా దృష్టిని తీసుకువచ్చిన సాఫ్ట్ పవర్ మూమెంట్గా భావిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


