రాజమండ్రి… త్రినేత్రం న్యూస్. రాజమండ్రి రూరల్ స్థానిక కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మరణించిన భక్తుల కోసం వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో మాజీపార్లమెంట్ సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు,రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్,మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు,మాజీ రూడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి,నక్కా నగేష్, నక్కా రాజబాబు,మింది నాగేంద్ర,చీకురుమిల్లి చిన్నా బోప్పన సుబ్బారావు,రాజమౌళి, దాసి వెంకట్రావు,డాక్టర్ అలీ,చెరుకూరి సత్యనారాయణ,ఆచంట కళ్యాణ్,ఈలి గోపాలం,చీరా రాజు,అత్తిలి భీమశంకరం, ముద్దాల అను,ముత్యాల పోసి కుమార్,చాప రాజా, పరిమళ నాని,బొమ్మీ శ్రీను,పెయ్యాల రాజేష్,బిల్డర్ చిన్నా,షేక్ సమీరా,దేవా మాత,పెనుమాక సునీల్, మద్ద దుర్గారావు, కానేటి నాని,హమీద్ బాషా,మస్తాన్ బేగ్,సత్యం రమణ,కొత్తపల్లి నాగేశ్వరరావు,అత్తిలి శ్రీనివాస్,అనెంశ్రీను,ముజ్జు,తీటిప్రసాద్, శిరసపల్లి శంకరరావు,తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


