Koppula Mahesh Reddy : పుట్టు పాంచాల కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మహబూబ్ నగర్ సుదర్శన్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన గండిడ్ మండల పెద్ద వర్వాల్ కి చెందిన చెన్న రెడ్డి తమ్ముడు ,రాజి రెడ్డి కూతురి పుట్టు పాంచాల కార్యక్రమంలో పాల్గొనీ చిన్నారులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో గండిడ్ మండల మాజీ ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Koppula Mahesh Reddy participated in the Puttu Panchala program

You cannot copy content of this page

Scroll to Top