త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఇటీవల నూతనంగా ఏర్పడిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించబడినటువంటి రాజునాయక్, పాపిరెడ్డి, మిర్యానం. సురేందర్, శ్రీమతి.బక్క. అర్చనయాదగిరి ఈరోజు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్థ. సుధాకర్ రెడ్డి ని మరియు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ని సన్మానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఈ పదవులు ఇచ్చినటువంటి తెలంగాణ శాసనసభ సభాపతి , వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కి, అర్థ.సుధాకర్ రెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, అర్థ. ప్రభాకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఇక్బాల్ గారు, వార్డు ఇన్చార్జ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


