డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం నగర పలక సంస్థ ఇంచార్జి కమిషనర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ వెంకట్ స్వామి సూచనల ప్రకారం 11 డివిజన్లో ఐదు ఆరు ఏడు జోన్లకు సంబంధించిన మున్సిపాలిటీ కార్మికులకు ఆరోగ్య శిబిరం ద్వారా వారికి ఆరోగ్య పరిస్థితులపై అవగాహన మరియు ఆరోగ్య సమస్యలపై విట్టల్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా వారికి వైద్య చికిత్సలు మరియు పరీక్షలు చేయించడం జరిగింది ప్రజా ఆరోగ్యాన్ని చూస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజల ఆరోగ్య0 తోపాటు పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని నగరపాలక సంస్థ రామగుండం డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ వాట్ ఆఫీసర్ మంగ తో పాటు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ శ్రీకాంత్ సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం సహాయ పర్యవేక్షకులు ఆడెపు శ్రీనివాస్ ఈసబ్ అశోక్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


