
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70 పలికింది. అంటే కేజీ టమాటా ధర రూ.7. అయితే అంతకంటే తక్కువ ధరకే టమాటాలు కొంటున్నారని రైతులు వాపోతున్నారు. కేజీకి రూ.3-4.5 మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. ఎకరాకు రూ.3-4 లక్షలు ఖర్చు అవుతున్నాయని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని వాపోతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe