ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Pralhad Joshi

Pralhad Joshi : కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి దిల్లీలోని కర్తవ్య భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అయితే జాతీయస్థాయి పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడం జోషి ముందున్న తక్షణ సవాలు.

ఎన్టీఏలో పరిపాలనాపరమైన మార్పులు తీసుకురావాలి. సంక్లిష్టమైన జాతీయ విద్యా విధానాన్ని (NEP) వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడాన్ని జోషి కొనసాగించాలి.

ఆయన ఏ మేరకు మార్పుల తీసుకొస్తారో చూడాలి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page