జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 30 at 20.42.36

TRINETHRAM NEWS

నగరి
యూటీఎఫ్ఆవిర్భించ నేటికీ 50 సంవత్సరాలు

1974 వనా ఆవిర్భించి నాటి నుండి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మా
యూనియన్ టీచర్ ఫెడరేషన్ సభ్యులు జిల్లా స్థాయిలో పూతలపట్టు నందు గోల్డెన్ జూబ్లీ సభ జరుగును అలాగే రాష్ట్రస్థాయిలో కాకినాడ పట్టణంలో ఈ సభ జరుగుతున్నందున మా యూటీఎఫ్ సభ్యులు సంతోషముగా ఆనందం పడుతున్నాము అందుచేతనే ఓం శక్తి గుడి నుండి నగరి బస్టాండ్ వరకు ఈ ర్యాలీని నిర్వహించినాము అని తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page