Today is the last date for postal jobs applications
ఇండియా పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది.
ఈ నోటిఫికేషన్‌తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
మెరిట్ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌లో ఈరోజు చివరి తేదీ, నిరుద్యోగులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవచ్చు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App