Today in History : చరిత్రలో ఈరోజు నవంబర్ 26 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు నవంబర్ 26 న

సంఘటనలు

1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.

1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.

2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.

జననాలు

1926 : భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త యశ్ పాల్ జననం. (మ. 2017)

1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)

1967: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).

1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).

1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).

1996: బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931)

1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).

1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).

2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).

2008: “ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్” అధిపతి హేమంత్ కర్కరే

2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే

2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్

2024: శ్యామ్ దేవ్ చౌదరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1939)

పండుగలు , జాతీయ దినాలు

జాతీయ న్యాయ దినోత్సవం

జాతీయ పాల దినోత్సవం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history

You cannot copy content of this page

Scroll to Top