Trinethram News : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న రూ.39 కోట్ల విలువైన 39 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అరెస్ట్ చేశారు. నిందితులు ఈ గంజాయిని ముంబైలోని డ్రగ్ నెట్వర్క్కి సరఫరా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


