IMG 20241127 WA0016
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనమునకు శాసనమండలి సభ్యుల సిఫారసులను తీసుకోగలరు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ను అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్ బి ఆర్ నాయుడు తెలంగాణ అసెంబ్లీకి విచ్చేసిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడి కి స్వాగతం పలికిన లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వస్తున్నందున తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన స్పీకర్ ప్రసాద్ కుమార్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా
సానుకూలంగా స్పందించిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడి త్వరలోనేనిర్ణయంతీసుకుంటామన్నారు.భూపాలపల్లిశాసనసభ్యులుగండ్రసత్యనారాయణ రావు, లేజిస్లేచర్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
