జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 27 at 16.25.57

TRINETHRAM NEWS

థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు

Trinethram News : విశాఖపట్నం : అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు..

థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వీటిని తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page