త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. ఉప సర్పంచ్ గా పానుగంటి, శ్రీనివాస్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో, మొన్న జరిగిన సర్పంచ్t ఎన్నికల లో 21 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కోర్సా రాజేష్, ను రెవెన్యూ శాఖ మరియు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ సభ్యులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.
అలాగే తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న పానుగంటి శ్రీనివాస్ రావు, ను కూడా ఘనంగా శాలువాతో,సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,అలాగే 5 నియోజకవర్గ ల ఎమ్మెల్యే లు వివిధ మండల లా, మండల ఇంచార్జీలు లు,తిరుమలకుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,అలాగే ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


