We will definitely win : గెలుస్తాము తప్పకుండా

TRINETHRAM NEWS

తేదీ : 05/12/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గంలో, గల మండలాలు అశ్వరావుపేట మరియు దమ్మపేటకు సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు నల్లబాడు, కేసప్ప గూడెం, రాచూరుపల్లి, తాళ్లమాడ, భారత రాష్ట్ర సమితి పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గా పోటీ చేస్తున్నటువంటి తెలగ రెడ్డి గంగాభవాని, సోడెం. భారతి, కొను సోతు. ధనలక్ష్మి. మెచ్చు. లలిత మాట్లాడుతూ మా ప్రజలు మమ్మల్ని నమ్మి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ప్రజాసేవే మా ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని పరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. గెలిచిన ఓడిన ప్రజల తరపున పోరాటం మరియు, ప్రజాసేవ చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will definitely win

You cannot copy content of this page

Scroll to Top