WhatsApp Image 2024 03 31 at 8.17.05 AM
ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
31-మార్చి-2024
ఆదివారం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న 30-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,907 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 34,037 మంది…
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.05 కోట్లు …
ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం…
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…
300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…
సర్వేజనాః సుఖినోభవంతు 