Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు..
ఈ ప్రమాదంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు భోగెళ్ళ వెంకట సత్య సురేన్, భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, వారి కుమారై నాలుగేళ్ళ చిన్నారి వాసవి కృష్ణ తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి..
మరొకరు ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..
వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగాచోటు చేసుకున్న ఘటన..
ఘటన ప్రదేశానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


