జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News :ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద కారును ఢీకొట్టిన లారీ

హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా ఘటన

మృతులు షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24)గా గుర్తింపు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident

You cannot copy content of this page