Train Accident : రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు

TRINETHRAM NEWS

Trinethram News : Jul 28, 2025, జర్మనీలో సిగ్మరింగెన్ నుంచి ఉల్మ్ వెళ్లుతున్న ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం బాడెన్-వుర్టెంబర్గ్‌ రాష్ట్రంలోని రీడ్లింగెన్ సమీప అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, 34 మంది గాయపడ్డారు. రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 40 కిలోమీటర్ల మేర రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

34 injured in train derailment

You cannot copy content of this page

Scroll to Top