TRINETHRAM NEWS

తేదీ : 02/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపు కోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రావికంపాడులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.
వారిని వెంటనే వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం మండలం , దేవులపల్లి సమస్యలని సమాచారం. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three injured in accident