TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండల పరిధిలో తిమ్మంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్, వాటర్ సమస్య గురించి మరియు ఇలా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయాం నాగరాజు, మడకం కిరణ్ పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

leaders met the MLA