జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. కొత్తమామిళ్ల వారి గూడెం గ్రామం లో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా ఈస్టిని కనకం ను అలాగే వైస్ ప్రెసిడెంట్ గా నారెడ్ల మహేశ్వరావు ను సెక్రెటరీగా వీరనాల ఉమా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు ఈస్ట్ ని కనకం, నరెడ్ల మహేశ్వరరావు, వీర్నాల ఉమా ఎంతో సంతోషం గా వుంది అని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటామని గ్రామ పంచాయతీకి కావలసిన అని వస్తువులను కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియపరిచారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page