భాషని పరామర్శించిన : యంపీ

TRINETHRAM NEWS

తేదీ : 09/04/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీయం యస్.బి అంజాద్ భాష నీ యంపీ వైయస్ వైయస్ అవినాష్ రెడ్డి పరమర్శించడం జరిగింది. ఆయన సోదరుడు యస్.బి మహమ్మద్ భాషను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి కుటుంబం సభ్యులు ను పరమర్శించి ధైర్యంగా ఉండాలని పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కడప నగర్ మేయర్ కె. సురేష్ బాబు, వైయస్సార్ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి, మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Language visited MP

You cannot copy content of this page

Scroll to Top