Trinethram News : హనుమకొండ జిల్లాలో కొమ్మాల జాతర సందర్బంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లును వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంత మంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు
అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తికి ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగింది
ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టిన, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది - వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


