జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : శనేశ్వరం లాంటి నిన్ను దించే దాకా, కేసీఆర్‌ను సీఎం చేసేదాకా పోటీ పడి పని చేస్తం

నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా పోటీ పడి పని చేస్తం

బీఆర్ఎస్ పార్టీలో ఉండే మా అందరిది ఒకే మాట, ఒకే ఆశయం.. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR, I will not

You cannot copy content of this page