చంద్రబాబు నాయుడు మా తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు

TRINETHRAM NEWS

చంద్రబాబు నాయుడు మా తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు.

Trinethram News : తెలంగాణ ఆస్తులు కావాలి కాని మా తెలంగాణ వారికి తిరుమలలో లెటర్ ప్యాడ్స్ తీసుకోరా?

మొన్ననే మా తెలంగాణ నుండి రూ.15,000 కోట్లు తీసుకెళ్లారు.. అయినా మేమేం అనలేదు.

తిరుమలలో మా లెటర్ ప్యాడ్స్ తీసుకోవాలి.. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ప్రోటోకాల్ ఇవ్వాలి – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top