జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 24 at 13.45.21

TRINETHRAM NEWS

Trinethram News : Medchal : అమానుష ఘటన.. నాలుగు సంవత్సరాల బాలిక పై అత్యాచారయత్నం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మేడ్చల్ – బౌరంపేటలో వారంరోజుల క్రితం నాలుగు సంవత్సరాల బాలిక పై యోగి అనే దుండగుడు అత్యాచారయత్నం.

ఆ పాపని దారుణంగా కొట్టి..ఆమె ఒంటి పై పలుచోట్ల కొరికి ఆ పసి పాపని హింసించాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page