Trinethram News : నంద్యాల జిల్లా : ఈనెల 1వతేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. మల్లికార్జునస్వామి ఆలయం ప్రారంభంలో గల క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీలో చూసి పట్టుకున్న అధికారులు
మైనర్ల దగ్గర 10,150 నగదు స్వాధీనం చేసుకొని ఆలయ ఈవో ఆదేశాలతో కేసు నమోదు చేసి గోప్యంగా విచారణ చేసిన శ్రీశైలం పోలీసులు.. గత పది రోజులగా ఇద్దరు మైనర్లు దర్శనం పేరుతో క్యూలైన్ల లో ఆలయంలోకి ప్రవేశం
చోరీ విషయమై విధుల్లో అలసత్వం వహించిన మల్లన్న ఆలయ సీనియర్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేసే యోచనలో ఈవో శ్రీనివాసరావు.. హుండీలో చోరీ ఇద్దరు మైనర్లు ఇద్దరు మేజర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


