TRINETHRAM NEWS

తేదీ : 15/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, పి.అంకంపాలెంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడడం జరిగింది. గ్రామానికి చెందినటువంటి జయవరపు గణేష్ కుటుంబం రెండు రోజుల క్రితం బాసర దేవాలయానికి వెళ్లారు.
సోమవారం ఉదయం బంధువులు ఇంటికి వచ్చి చూడగా బంగారం, నగదు మాయమైన ట్లు తెలిపారు. పోలీసులు కేసు నమో చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Theft in a locked house