Boreholes : మండలంలో ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో ఈరోజు ఇంకుడు గుంతల పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సితాయిగూడెం గ్రామ పంచాయతీలోని నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీ ఆఫీస్ దగ్గర పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంకుడు గుంత పనులు ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడిమే వంశీ మరియు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

work of ink wells

You cannot copy content of this page

Scroll to Top