జూలై 16, 2026

1381502 heavy rains

TRINETHRAM NEWS

Trinethram News : చెన్నై: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

సాయంత్రానికి తుఫాన్‌గా మారనున్న వాయుగుండం..

ఈనెల 30న తీరం దాటనున్న ఫెంగల్‌ తుఫాన్‌..

కారైకల్‌, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం
చెన్నై సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

నాగపట్నంలో వర్ష బీభత్సం
నీట మునిగిన పంటపొలాలు
సురక్షిత ప్రాంతాలకు మత్స్యకారుల తరలింపు..

తిరువారూర్‌, నాగపట్నంలో విద్యాసంస్థలకు సెలవు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page