ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం.

TRINETHRAM NEWS

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం.

పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ysrcp & cm jagan పాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం.

సీఎం జగన్ పాలనలో అరాచకాలు ,అవినీతి, అన్యాయాలు,అప్పులు తప్ప అభివృద్ధి లేదు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పొట్టి శ్రీరాములు సభ ప్రాంగణం అని నామకరణం చేసి పొట్టి శ్రీరాములు ఉన్న గౌరవం నిబద్ధత మాటల్లో కాకుండా చేతల్లో చూపిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణకై ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్, విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమంలో గురువు మదన్ కుమార్ ,వల్లంశెట్టి రాజు, సోమీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top